కులాలు పోవాలంటే ఎం చెయ్యాలి?

సూటిగా సుత్తి లేకుండా సమాదానం చెప్పండి

ప్రకటనలు

10 thoughts on “కులాలు పోవాలంటే ఎం చెయ్యాలి?

 1. ChandU అంటున్నారు:

  manushulantha chanipothe kulalu vundavu.. mathalu vundavu..appudu oke peru vuntundhi… adhi …savam

 2. amruthabhandam అంటున్నారు:

  తెలుగులో మీ వాఖ్యానాలు ప్రచురించడానికి ప్రయత్నించండి

 3. రసజ్ఞ అంటున్నారు:

  ప్రతీ ఒక్కరూ “కులం అనేది నా కరికులం లోనే లేదు” అనుకోవాలి 🙂

 4. amruthabhandam అంటున్నారు:

  రసజ్ఞ గారికి కృతజ్ఞతలు. ఇది ఒక మంచి ఆలోచన. ఇంకా ఏమైనా ప్రక్టికల్ గా చేయగలిగేవి ఉంటే చెప్పగలరు.

 5. Mauli అంటున్నారు:

  ఇంటి పేర్లు వాడుకలోనుంచి తీసివేస్తే కొంత వరకు సాధ్యపడవచ్చు

 6. amruthabhandam అంటున్నారు:

  మౌళి గారు! కృతజ్ఞతలు

 7. kvsv అంటున్నారు:

  impossible….

 8. kvsv అంటున్నారు:

  జరిగేది కాదు…అసాధ్యం….అయ్యే పని అని ఒక్కళ్ళయైనా చెప్పగలరా??

 9. Ramabhadra అంటున్నారు:

  ఎందుకు జరగని పని ? ఒక్క నాయకుడు ఎవరి నరనరాన ప్రజా శ్రేయస్సు నిండి ఉన్నదో అతను ముందుకు వచ్చినపుడు కులాలు, మతాలు రాజకీయాలు కొట్టుకుపోతాయి..

  కాని ఇప్పటి వరకైతే చైతన్య వంతమైన యువత తమ పేర్లలో నుండి కులం పదాలు తొలగించుకోవాలి స్వచ్చంధంగా… చైతన్యం రావాలి.. అందుకు పూర్తి స్పృహ ఉన్న నాయకుడు ఉద్యమం నడపాలి..

 10. Jai Gottimukkala అంటున్నారు:

  కులం పేరుతొ వందలాది ఏళ్లుగా జరిగిన ఘోరాలు వాటి వల్ల లాభం పొందిన వారు గుర్తించడం కులనిర్మూలనలో మొదటి ఘట్టం. అది ఇంకా నిజం కాలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s