అసలు ఎలాంటి తెలంగాణా కావాలి వీళ్ళకి?

నమస్తే తెలంగాణా పత్రిక ఆన్‌లైన్ లో ఎప్పుడైనా చదివారా?
ఆది పార్టీ పత్రిక కాబట్టి వాళ్ళ గోల వాళ్ళది అనుకోవచ్చు. కానీ ఆ వార్తాలకి తెలంగాణా వాళ్ళు పెట్టె కామెంట్స్ చూశారా? పచ్చి బూతులు. మనం చూడాలన్నా ఆష్యం వేస్తుంది. ఇక ఆ పేపర్ మాడరేటర్ ఎవడో కానీ, వాడు అసలు ఎలా ఇలాంటి కామెంట్స్ ని ఆక్సెప్ట్ చేస్తున్నాడు? వాడికి ఇదే నా కామెంట్: “థూ………..”

ప్రకటనలు