అసలు ఎలాంటి తెలంగాణా కావాలి వీళ్ళకి?

నమస్తే తెలంగాణా పత్రిక ఆన్‌లైన్ లో ఎప్పుడైనా చదివారా?
ఆది పార్టీ పత్రిక కాబట్టి వాళ్ళ గోల వాళ్ళది అనుకోవచ్చు. కానీ ఆ వార్తాలకి తెలంగాణా వాళ్ళు పెట్టె కామెంట్స్ చూశారా? పచ్చి బూతులు. మనం చూడాలన్నా ఆష్యం వేస్తుంది. ఇక ఆ పేపర్ మాడరేటర్ ఎవడో కానీ, వాడు అసలు ఎలా ఇలాంటి కామెంట్స్ ని ఆక్సెప్ట్ చేస్తున్నాడు? వాడికి ఇదే నా కామెంట్: “థూ………..”

ప్రకటనలు

3 thoughts on “అసలు ఎలాంటి తెలంగాణా కావాలి వీళ్ళకి?

 1. cbn@qrtr.com అంటున్నారు:

  Mari neevu eenadu chusaava. Vaadu TDP ki support, Jagan ni tidithene comments publish chesthaadu. Ide naa comment THU thu THU

 2. amruthabhandam అంటున్నారు:

  మీరు చెప్పింది కూడా నిజమే. అసలు ఇలాంటి సాడిస్ట్‌లని ఏం చెయ్యాలి?
  తెలుగులో కామెంట్ చెయ్యగలరు

 3. kvsv అంటున్నారు:

  దయచేసి లింక్ ఇవ్వగలరు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s