మీరూ రచయితలు కండి

తెలుగులో ఇ-సీరియల్స్ రాయగలిగిన వారు, ఇక్కడ పోస్ట్ చేసుకో వొచ్చు. మీలో ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించుకోవడానికి ఒక చక్కని అవకాశం. పాటకుల అభిప్రాయాలంను తెలుసుకుంటూ, వారికేం కావాలో సరిచేసుకోగలిగే అవకాశం.

మీ రచనలు ఉన్న పుట లో వొచ్చే ఇన్‌కమ్ లో మీకు 70% ఇవ్వబడుతుంది. మరి ఇంకేం, మొదలుపెట్టండి…

ప్రకటనలు